Maa Telangana News
Date of Publish : 23/10/2026, 8:18 am
Published by Muthyala Praveen Reddy

అనారోగ్యంతో మృతి చెందిన రాజయ్య కుటుంబాన్ని పరామర్శ

-పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు గుర్రాల రాజిరెడ్డి

(సామాజిక తెలంగాణ ఎల్లారెడ్డి పేట)అక్టోబర్-22

ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన అందె నాంచోళ్ల రాజయ్య కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించి,కుటుంబ సభ్యులను ఓదార్చారు.రాజయ్య మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన నాయకులు,ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు.రాజయ్య కుటుంబాన్ని పరామర్శించిన వారిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రాల రాజిరెడ్డి,అందె బాలయ్య,మహబూబ్ తదితరులు ఉన్నారు.

All Rights Reserved By www.maatelangananews.com
PDF Share Save