23/10/2026, Friday · 11:03:59 AM About UsPrivacy PolicyContact Us
Maa Telangana News

అనారోగ్యంతో మృతి చెందిన రాజయ్య కుటుంబాన్ని పరామర్శ

Muthyala Praveen Reddy 23/10/2026 8:18 AM రాజన్న సిరిసిల్ల 4

అనారోగ్యంతో మృతి చెందిన రాజయ్య కుటుంబాన్ని పరామర్శ
Want this news as a newspaper clip?Print News Clip

-పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు గుర్రాల రాజిరెడ్డి

(సామాజిక తెలంగాణ ఎల్లారెడ్డి పేట)అక్టోబర్-22

ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన అందె నాంచోళ్ల రాజయ్య కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించి,కుటుంబ సభ్యులను ఓదార్చారు.రాజయ్య మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన నాయకులు,ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు.రాజయ్య కుటుంబాన్ని పరామర్శించిన వారిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రాల రాజిరెడ్డి,అందె బాలయ్య,మహబూబ్ తదితరులు ఉన్నారు.

ఇదీ చదవండి :: ఘనంగా పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలు

died dueConsideringfamilyRajaiahillness

About the author

Muthyala Praveen Reddy

Muthyala Praveen Reddy

Editor

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

43 Posts

Latest News

ఘనంగా పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలు శ్రీ నవదుర్గ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ సిబ్బందికి చీరల పంపిణీ శృతిజ్ఞ అపార్ట్మెంట్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు లక్కీ డ్రాలో లడ్డూ గెలుచుకున్న శ్రీరామోజు శేఖర్‌ దంపతులు శృతిజ్ఞ అపార్ట్మెంట్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు యువ ఫిలిం మేకర్లను అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చిన్నారి ఈషా రాజ్ జన్మదిన వేడుకల్లో హరిత సందేశం ఇద్దరు కల్నల్స్ భార్యలతో ఎఫైర్.. మేజర్‌పై వేటుకు సిద్ధమైన ఆర్మీ! దుర్గా యూత్ ఆధ్వర్యంలో ఘనంగా మహా అన్నదానం భక్తులకు అన్నప్రసాదం అందించిన సర్పంచ్ నారగాని రాంబాయి జగన్నాధపురంలో ఎల్‌నినో ప్రభావంపై అవగాహన సదస్సు