22/10/2026, Thursday · 08:55:18 AM About UsPrivacy PolicyContact Us
Maa Telangana News

శృతిజ్ఞ అపార్ట్మెంట్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Muthyala Praveen Reddy 22/10/2026 8:16 AM కరీంనగర్ 2

శృతిజ్ఞ అపార్ట్మెంట్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Want this news as a newspaper clip?Print News Clip

తిమ్మాపూర్ మండలం రామకృష్ణా కాలనీలోని శృతిజ్ఞ అపార్ట్మెంట్ లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అపార్ట్మెంట్ మహిళలు గునుగు,తంగేడు,బంతి,చామంతి పూలతో రంగురంగుల బతుకమ్మలను అందంగా పేర్చారు. అనంతరం ఆటపాటలతో మహిళలు,చిన్నారులు నృత్యాలు చేస్తూ బతుకమ్మ పాటలు పాడుతూ కోలాటం ఆడుతూ సంప్రదాయబద్ధంగా పండుగను నిర్వహించారు.ఈ సందర్భంగా కాలనీ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ప్రతి ఏటా ఇలాగే ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు,మహిళలు,చిన్నారులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. 

ఇదీ చదవండి :: శృతిజ్ఞ అపార్ట్మెంట్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

శృతిజ్ఞ అపార్ట్మెంట్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Sruthigana ApartmentCelebrationsBathukamma

About the author

Muthyala Praveen Reddy

Muthyala Praveen Reddy

Editor

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

40 Posts

Latest News

లక్కీ డ్రాలో లడ్డూ గెలుచుకున్న శ్రీరామోజు శేఖర్‌ దంపతులు శృతిజ్ఞ అపార్ట్మెంట్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు యువ ఫిలిం మేకర్లను అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చిన్నారి ఈషా రాజ్ జన్మదిన వేడుకల్లో హరిత సందేశం ఇద్దరు కల్నల్స్ భార్యలతో ఎఫైర్.. మేజర్‌పై వేటుకు సిద్ధమైన ఆర్మీ! దుర్గా యూత్ ఆధ్వర్యంలో ఘనంగా మహా అన్నదానం భక్తులకు అన్నప్రసాదం అందించిన సర్పంచ్ నారగాని రాంబాయి జగన్నాధపురంలో ఎల్‌నినో ప్రభావంపై అవగాహన సదస్సు కేఫ్‌ మజాలో ధరలపై ఆరోపణలు! భూమి శిస్తుపై మంత్రి పొంగులేటి ప్రకటనతో రైతుల్లో ఆందోళన జిమ్ తర్వాత ఖరీదైన ప్రొటీన్ పౌడర్లు అవసరం లేదు.. ఇవే బెస్ట్ ఫుడ్స్!