కరీంనగర్ కళాభారతిలో అన్నమయ్య సంకీర్తనల గానామృతం కార్యక్రమం ప్రారంభం

(కరీంనగర్ జిల్లా బ్యూరో/మా తెలంగాణ ప్రతినిధి)
కరీంనగర్ లోని కళాభారతిలో శ్రీ మేధా సంగీత శిక్షణ కళాశాల ఆధ్వర్యంలో 'అన్నమయ్య సంకీర్తనల గానామృతం' కార్యక్రమాన్ని ఆదివారం మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్రారంభించారు.దాదాపు 200 మంది కళాకారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్నమయ్య కీర్తనల ఆలపనలు నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో కిట్ట శ్రీనివాస్, భాజపా,కాంగ్రెస్ నాయకులు ఎన్నం ప్రకాశ్,గాజ శివరాం, పడిశెట్టి భూమయ్య,గట్టు రాజయ్య, రామానంద తీర్థ కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :: ఇంకుడు గుంతలతో భూగర్భ జలాలు పెంపు..












